المدة الزمنية 2:53

కర కర లాడే స్వీట్ కార్న్ వడలు | Crispy Sweet corn fritters | మొక్కజొన్న వడలు

بواسطة Saanvi's Arbor
130 مشاهدة
0
12
تم نشره في 2021/02/24

స్వీట్ కార్న్ ఒక హెల్తీ వెజిటేబుల్ . ఇది మెత్తగా మరియు రుచికరంగా ఉంటుంది. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు . ముఖ్యంగా సలాడ్స్ తయారుచేసుకుంటే అందులో కొన్ని స్వీట్ కార్న్ వేస్తే చాలా టేస్టీగా మరియు గ్రేట్ గా ఉంటాయి. ఈ స్వీట్ కార్న్ లేదా మొక్కజొన్నలతో మనం కర కర లాడే వదలను కూడా తయారు చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ లో ఆరోగ్యప్రయోజనాలు అనేకం ఉన్నాయి. స్వీట్ కార్న్ లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. లోకొలెస్ట్రాల్ లెవల్ కు హాయపడుతుంది. Sweet corn is a healthy vegetable. It is soft and delicious. They are used in a variety of dishes. Especially when making salads some of the sweet corn in it is very tasty and great. We can also make crispy fritters with this sweet corn. Sweet corn has many health benefits.Sweet corn is high in fiber. Helps to lower cholesterol levels. Ingredients -------------------- Finely chopped onion slices Salt & Turmeric powder Finely chopped ginger garlic Sweet corn Finely chopped Coriander & green chillies Rice flour Other special recipes --------------------------------------- సేమియా పాయసం | Vermicelli Kheer or Vemicelli Payasam /watch/QF-Fy5tFcpLFF బట్టర్ పనీర్ మరమరాలు | Butter Cheese Stuffed Rice /watch/QOShR9Wty7Dth మొలకల దోస | sprouts Dosa /watch/Y-4GhaScLyTcG ఫ్రైడ్ ఇడ్లీ , ఇడ్లీ మంచురియా, క్యారట్ ఇడ్లీ | Fried Idly, Idly Manchuria and Carrot Idly /watch/otQ3E9vSr9gS3 కొర్రల ఉప్మా | Foxtail Millets Upma /watch/cIVwP1NZw-WZw

الفئة

عرض المزيد

تعليقات - 0